<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>444</hymn_number>
<lyrics>[V1]
 మాట్లాడు నా ప్రభువా నాతో మాటాడు నా ప్రభువా
 నీ మాటలే జీవపు ఊటలు నీ పలుకులే ప్రాణాధారాలు (2)

[V2]
 సమరయ స్త్రీతో మాటాడావు
 సకల పాపములు హరియించావు (2)
 జీవ జలములు త్రావనిచ్చావు (2)
 జీవితమునే మార్చివేసావు (2)

[V3]
 చచ్చిన లాజరును చక్కగ పిలిచావు
 బయటకు రమ్మని ఆదేశించావు (2)
 కుళ్ళిన శవముకు జీవమునిచ్చావు(2)
 మళ్ళీ బ్రతుకును దయచేసావు (2)</lyrics>
<title>మాట్లాడు నా ప్రభువా నాతో</title>
</song>